28 April, 2026 | 9:42 PM

బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

28-04-2026 08:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): దిలావర్పూర్ మండలం లోని ప్రసిద్ధ దేవాలయం కాల్వ లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 బుధవారం 30వ తేదీ గురువారంలలో జరగబోయే బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆహ్వానపత్రికను మాజీ డీసీసీ అధ్యక్షులు, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుచాడి శ్రీహరి రావ్ కి  ఆలయ ధర్మకర్తల మండలి అందజేయడం జరిగింది. కాల్వ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్  అంగూర్ మహేందర్, ధర్మకర్తలు పుదరి శివ ఇతర ధర్మకర్తలు పాల్గొన్నారు.