calender_icon.png 14 November, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే..

29-07-2024 01:10:32 PM

కేసీఆర్ హరిశ్చంద్రుడే.. సంచులు మోసే చంద్రులు కాదు

సంచులు మోసం జైలుకు పోయింది ఆయనే

హైదరాబాద్: నేను మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి భూజాలు ఎందుకు తడుముకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే.. వాళ్లలా సంచులు మోసే చంద్రుడు కాదని ఎద్దేవా చేశారు. చంద్రుడి సంచులు మోసి జైలుకు వెళ్లింది ఆయనే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యమంలో జైలుకు వెళ్లిన జ్ఞాపకాలు మావి.. మూటలు మోసి చర్లపల్లి జైలుకు వెళ్లిన జ్ఞాపకాలు మీవి అని అసెంబ్లీలో సీఎం రేవంత్ కు మాజీ  మంత్రి, ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.