15-11-2025 01:48:14 AM
బీహార్‌లో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ విజయం
రాజకీయ నేత ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్‌సింగ్ బీహార్ ఎన్నికల్లో విజయం సాధించారు. మొకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసి న ఆయన 28,206 ఓట్ల ఆధిక్యంతో ఆర్జేడీ అభర్థి వీణాదేవిపై గెలిచారు.
అనంత్‌సింగ్ ౪ సార్లు మొకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచా రు. . 2022లో ఆయుధాల సరఫరా కేసులో దోషిగా తేలడంలో ఎమ్మెల్యే సీటు కోల్పోయారు. ఆయనపై 28 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి.