14-01-2026 12:59:07 AM
నిర్మల్, జనవరి 13 (విజయ క్రాంతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవ న్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంతెన సంపత్ కుమార్ అన్నారు . మంగళవారం నిర్మల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రజారాజ్యం పార్టీని తెలంగాణ రాష్ట్రంలోని ఆదరించిన ప్రాంతం నిర్మలని అప్పట్లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పార్టీ తరఫున గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్నికల్లో మున్సిపల్ లో జనసేన పోటీలో ఉంటారని త్వరలో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ రాజు మహేష్ బాబు రాజేశ్వర్ రమణ దశరథ్ మహేష్ బాబు సుధాకర్ జావేద్ ప్రవీణ్ ముత్యం పాల్గొన్నారు.