01-01-2026 02:57:27 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు లకు భూమి పూజ చేసి లబ్ధిదారులకు బుధవారం నీవాస పత్రాలు అందచేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జంగంపల్లి శ్రీవాణివాసు యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్, ఈఓ సిద్దారములు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు గాడి రవీందర్, ఆనంద్ వార్డ్ సభ్యులు బుచ్చయ్య బాలయ్య సునీత తస్లీన్ బేగం పాల్గొన్నారు.