23 June, 2026 | 11:41 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

సమాజానికి పాత్రికేయులు దిక్సూచిగా నిలవాలి

03-02-2026 01:20 AM

మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్

మేడిపల్లి, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సమాజం లో జరిగే మంచి చెడులను ప్రపంచా నికి చూపించే పాత్రికేయులు దిక్సూచిలా నిలవా లని మేడిపల్లి ఏసీపీ మోహ న్‌కుమార్ అన్నారు. సోమవారం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మేడిపల్లి శాఖ ప్రతినిధులు ఏసీపీ మోహన్ కుమార్‌ను కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులు నిక్కచ్చిగా వార్తలు రాయాలని, సమాజంలో జరుగుతు న్న అన్యాయాలను, అక్రమాలను వెలుగులోకి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యుజె ఐ అధ్యక్షుడు ఉపేందర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకన్న, భాను కుమార్, నందీష్, కృష్ణ, బివి రాజు, భాస్కర్ పాల్గొన్నారు.