సేవ చేసి మంచి పేరు తెచ్చుకోండి
25-05-2026 04:18 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులైన నిర్మల్ పట్టణంలోని నాయుడు వాడకు చెందిన కే.గణేష్ సోమవారం నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ ను అభినందించిన వ్యక్తిని ఎస్ఎస్ఎల్ రాష్ట్ర విభాగాన్ని జిల్లాలో బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ మరింత ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.






