calender_icon.png 13 May, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్‌సెట్ లో కాకతీయ అద్భుత ఫలితాలు

12-05-2025 01:27:13 AM

నిజామాబాద్, మే 11( విజయ క్రాంతి):  ఎప్సెట్ ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థలు విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. అనాస్ అలి 1766, ఎం శ్రీకాంత్ 2398, జీ వేదాక్షర్ 2881, భవ్య శ్రీ  3310, ఎం లోకేష్ 3671, ఏ వైష్ణవి 4172, జీ రిషిక్ 5932, వీ నికేతన్ 6293 ర్యాంకులు సాధించారని సంస్థ చైర్ పర్సన్ సీ హెచ్ విజయ లక్ష్మి తెలిపారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్ పర్సన్ తోపాటు డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్ అభినందించారు.