5 April, 2026 | 8:20 PM

సత్తుపల్లి కళ్యాణ లక్ష్మి కానుక

05-04-2026 02:18 PM

సత్తుపల్లి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి మండలం చెందిన కళ్యాణ లక్ష్మి. షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు. ఎస్సీ 25, ఎస్టి 10, బీసీ 9, ఏఎస్ఎం 4, ఇబిసి 8 సత్తుపల్లి పట్టణం 19 చెక్కులు, రూరల్ 37 చెక్కులు, మొత్తం 56 మంది లబ్ధిదారులకు రూ.56,06,496 నగదు చెక్కులు  స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు.

సత్తుపల్లి నియోజకవర్గం శాసన సభ్యురాలు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్, సత్తుపల్లి మండలం గ్రామీణ 36 మంది లబ్ధిదారులు రూ.11.72 500 చెక్కులు, సత్తుపల్లి పట్టణం 29 మంది లబ్ధిదారులు రూ.8.71.500, మొత్తం రూ.20.44.00 విలువ గల చెక్కులు లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రహీన బేగం కమల్ పాషా వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె.చెన్నారావు కార్యకర్తలు పాల్గొన్నారు.