17 April, 2026 | 3:28 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

06-11-2025 12:51 AM

నకిరేకల్ నవంబర్5 ( విజయ క్రాంతి):  కార్తీక పౌర్ణమి సందర్భంగా  నకిరేకల్ నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలైన  చెరువుగట్టు శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయం, నకిరే కల్, వల్లాల, ఇనుపాములలోని  శివాలయాలు నకిరేకలోని  సాయిబాబా గుడి, గీతామందరితో తోపాటు వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడయి. పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు.  భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయాల్లో వివిధ గ్రామాల్లో  సత్యనారాయణ స్వామి, కేతరానద్  నోములను, వ్రతాలును ఆచరించారు.