1 April, 2026 | 1:48 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి

01-04-2026 12:12 PM

హైదరాబాద్: ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ఏదో ఒక జీవో అడ్డంకిగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగ నోటిఫికేషన్లకు(Degree College Lecturer Jobs Notifications) జీవో 4, 20 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి జోవో 108 అడ్డంకిగా ఉన్నాయని కవిత వెల్లడించారు. 2 లక్షల ఉద్యోగాల హామీపై జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదు? అని కవిత ప్రశ్నించారు.