1 July, 2026 | 9:40 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కేటీఆర్ చిన్న పిల్లవాడిలా మాట్లాడడం తగదు

21-06-2025 10:29 PM

సిట్ కు సహకరించక పోవడం కేసిఆర్ కుటుంబం తప్పు చేసినట్లే... 

కామారెడ్డి (విజయక్రాంతి): కేటీఆర్ సిట్ మాట్లాడకుండా చిన్న పిల్లవాడి మాటలు మాట్లాడడం సిగ్గు చేటని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali) అన్నారు. శనివారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ... చిన్నపిల్ల వాడిలా కేటీఆర్ మాట్లాడడం మానుకోవాలన్నారు. సిట్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా దాటవేయడం కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకోవడం జరిగిందని అన్నారు.

ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ కుటుంబానికి తగిన గుణపాఠం తప్పదని అన్నారు. తెలంగాణ ప్రజల మోసం చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిది అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు నష్టం చేసిన విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలన్నారు. లేకుంటే కేసిఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడమే కాకుండా తగిన శాస్తి చేస్తారన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం మానుకొని కేటీఆర్ సిట్ విచారణకు సహకరిం చాలాన్నారు.