13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కేరళ ఎన్నికల ప్రచారంలో పొంగులేటి

31-03-2026 01:28 AM
  1. రాష్ట్రంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై బీఆర్‌ఎస్ ఆందోళన 

మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ 

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి) : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావే శాలు వాడీవేడిగా జరుగుతుండగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేరళ ఎన్నికల పర్యటనలో ఉన్నారు. మంత్రి కుటుంబానికి చెం దిన రాఘవకన్‌స్ట్రక్షన్ కంపెనీ అవకతవకలు పాల్పడుతోందని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడం లేదని బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

అంతే కాకుండా మంత్రి పొంగులేటి తన ప దవికి రాజీనామా చేయాలని కూడా డిమాం డ్ చేస్తున్నారు. అయితే మంత్రి పొంగులేటి మాత్రం ఆదివారం రోజున్నే కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి వెళ్లడం గమనార్హం.