8 July, 2026 | 8:38 PM

Breaking News

ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు   •   పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •  

బ్లడ్ క్యాన్సర్స్‌ను తగ్గించే కీటో డైట్

14-12-2024 12:00 AM

జీవనశైలి కారణంగా కొత్త కొత్త డైట్స్ పరిచ యం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం కీటో డైట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ డైట్‌లో అధిక కొవ్వు, తగినంత ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఈ కారణంగా చాలామంది కీటో డైట్‌ను ఫాలో అయ్యేందుకు ఇష్టపడుతున్నారు. ఈ డైట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ బ్లడ్ క్యాన్సర్ ను నివారించడంలో బాగా పనిచేస్తుంది. రక్త క్యాన్సర్ ఉన్న ఎలుకలపై పరిశోధకులు కార్‌న సెల్ థెరపీతో పరీక్షించారు.

అయితే కీటో డైట్‌లోని కార్బోహైడ్రేట్లు, అధిక కొవ్వులు కణి తులతో పోరాడి సామర్థ్యాన్ని మెరుగుపరు స్తుందని తేలింది. క్యాన్సర్ కణాలను చంప డానికి కీటో డైట్ బలాన్నిస్తుందని గుర్తించారు. అలాగే ఈ డైట్‌తో బరువు కూడా తగ్గొచ్చు. అలాగే కీటో డైట్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గట్ బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. అయితే  ఏళ్ల తరబడి ఈ డైట్‌ను ఫాలో అయితే దీర్ఘ కాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంద న్నారు డాక్టర్లు. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారీతీసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.