2 July, 2026 | 2:54 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి

17-07-2025 08:39 PM

ఖమ్మం,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వుంటే అక్కడ అభివృద్ధి కి కొందవుండదని, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృధి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాదు రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం నగర కూరగాయల మార్కెట్ రిటైల్ వ్యాపారస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఐఎన్టీయుసీ నగర ఉపాధ్యక్షులు ఎండి ఫజల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ఐఎన్టీయుసీ నగర అధ్యక్షులు నరాల నరేష్, మోహన్ నాయుడు అధ్యక్షత వహరించారు. ముఖ్య అతిథులుగా ఏఎంసీ ఛైర్మెన్, వైస్ చైర్మన్, యర్రగర్ల హనుమంతరావు , తల్లాడ రమేష్, ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు,కాంగ్రెస్ నాయకులు కమర్తపు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాయకులకు తెలిపారు.