13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

కరీంనగర్ పై కాషాయ జెండా

16-02-2026 12:56 PM

మేయర్ గా కొలగాని, డిప్యూటీ గా సునీల్

కరీంనగర్, ఫిబ్రవరి16(విజయక్రాంతి): కేంద్రమంత్రి సంజయ్ వ్యూహం పలించింది. మేయర్ గా కొలగాని శ్రీనిబాస్, డిప్యూటీ మేయర్ గా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు లు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ ఆదేశంతో ఆ పార్టీకి చెందిన 9 మంది ఓటింగ్ లో పాల్గొనక పోవడంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని దాటి కరీంనగర్ బల్దియా పీఠం దక్కించుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్ లను కేంద్ర మంత్రి బండి అభినందించారు.