13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ గా పద్మ శ్రీకాంత్ ఎన్నిక

16-02-2026 12:57 PM

వైస్ చైర్మన్ గా మత్తమాల భాగ్యవతి

ఎల్లారెడ్డి ఫిబ్రవరి 16(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పురపాలక సంఘం అధ్యక్షులు గా ఎన్నిక ఉత్కంఠ కు తెరపడింది.ఇక మున్సిపల్ ఎన్నికల్లో 10 వార్డ్ సభ్యులు పద్మ శ్రీకాంత్ మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం ఎల్లారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గా మత్తమాల భాగ్యవతి గా బాధ్యతలు స్వీకరించారు.