4 July, 2026 | 12:51 AM

ఐపీఎల్ విజేతగా నిలిచిన కెకెఆర్

26-05-2024 10:58 PM

చెన్నై: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ లో కోల్ కతా విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన తుది సమరంలో హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను సోంతం చేసుకుంది. హైదరాబద్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికేట్లు కోల్పోయి 114 పరుగుల చేసింది. శ్రేయస్ అయ్యర్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెకార్ 2012, 2014 తరువాత 10 ఏళ్లకు మరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.