calender_icon.png 26 September, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కోట్‌పల్లి ప్రాజెక్టు

26-09-2025 10:43:37 AM

తాండూరు,(విజయక్రాంతి): గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా ఏకైక మధ్యతరహా సాగునీటి కోటిపల్లి ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. దీంతో అలుగు పై నుండి ప్రమాదకర స్థాయిలో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుంది. ధరూరు , నాగసమందర్ మధ్య రాకపోకలు నిలిచిపోయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు గంటల తరబడి వేచి చూస్తున్నారు.