3 October, 2025 | 10:05 PM
03-10-2025 08:14:57 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం నూతన ఎస్సైగా క్రాంతి కిరణ్ నియమితులయ్యారు. పెద్ద వంగర నుండి బదిలీపై కేసముద్రం వచ్చారు. కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్ జిల్లా హెడ్ క్వార్టర్ కు బదిలీ అయ్యారు.
03-10-2025