24-07-2025 02:20:54 PM
మణుగూరు, (విజయక్రాంతి): కేటీఆర్ అంటేనే పేద ప్రజానీకానికి ఒక భరోసా అని, మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షులు రేగా కాంతారావు(Rega Kantha Rao) అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను కరకగూడెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో గురువా రం ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భం గా కాంతారావు కేక్ కట్ చేసి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao)కు శుభాకాంక్ష లు తెలిపా రు. అనంతరం మా ట్లాడుతూ..తండ్రికి తగ్గ తనయు డిగా అధి ష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించి నా వాటిని విజయ వంతంగా పూ ర్తి చేసి పార్టీ శ్రేణు ల్లో ఉత్సాహం నింపడంలో ఆయ నకు ఆయనే సాటి అని కొనియా డారు . ఉద్య మం నుంచి నేటి వరకు ప్రజల మ ధ్య ఉండి ప్రజల అభిమానాన్ని పొంది జననేతగా నిలిచారన్నా రు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేగా కాళిక, మండ ల పార్టీ అధ్య క్షులు రావుల సో మ య్య ,పార్టీ కార్యకర్తలు,అభి మానులు పా ల్గొన్నారు.