24-07-2025 02:16:58 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించిన బత్తుల సత్యనారాయణని గురువారం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లందు నియోజకవర్గ(Yellandu Constituency) కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవానాయక్, నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, పోశాలు, మధురెడ్డి, లక్కినేని శ్యామ్, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, సరిత, వీరభద్రం, బానోత్ భద్రు, సర్దార్, లక్ష్మయ్య, సుభాష్ చంద్ర బోస్, బండ్ల రజినీ, శివ, సంజయ్, తిరుపతి, బొడ్డు అశోక్, ఊకె రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ శంకర్, సుధాకర్, చెన్నయ్య, రాంబాబు, బన్సీలాల్, ఈశ్వర్, శంకర్, నరసయ్య, బాలకృష్ణ, కుమార్, సక్రు, లకావత్ శ్రీను, నరేందర్, సురేష్,వేణు సత్యం, నాని, శంకర్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.