24-07-2024 01:53:43 PM
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శాసనసభలోచర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చాలా సాధించామన్నారు. ఢిల్లీతత్వం ఇంతకాలానికి కాంగ్రెస్ కు బోధపడిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెంగాణ హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతామని ఆయన ద్వజమెత్తారు. విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పొరాడామన్నారు. మోడీ సర్కారుపై తెలంగాన కోసం తాము అనేక పోరాటాలు చేశామని కేటీఆర్ గుర్తుచేశారు.