17 April, 2026 | 11:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చలో వరంగల్‌ను విజయవంతం చేయండి

22-04-2025 01:15 AM

రఘునాథపల్లి, ఏప్రిల్ 21 :  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని రఘునాథపల్లి మండల బీఆర్‌ఎస్ నాయకుడు గూడ కిరణ్ కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు.

జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు తెలిపారు. పార్టీకి గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మండల వ్యాప్తంగా వాల్రైటింగ్తో పాటు పోస్టర్లను  పంపించడం, గ్రామాల్లో పార్టీ గద్దెలను నిర్మిస్తున్నట్టు వివరించారు.