15 March, 2026 | 9:53 AM

వాక్యూమ్ టెక్నాలజీలో ఎల్జీ ముందడుగు

15-01-2026 12:00 AM

ఎల్జీ ఈక్విప్మెంట్స్ ఎండీ డా.జైరాం వరదరాజ్

ముషీరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): ప్రపంచంలో ప్రముఖ ఎయిర్ కంప్రెసర్ తయారీ సంస్థలలో ఒకటైన ఎల్జీ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ కొత్త వాక్యూమ్ పంప్ అసెంబ్లీ లైన్ ప్రారంభాన్ని ప్రకటించిందని ఎల్జీ ఈక్విప్మెంట్స్ ఎండీ డా.జైరాం వరద రాజ్ బుధవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ ఈ కొత్త సౌకర్యం ఎల్గి యొక్క వాక్యూమ్ సొల్యూషన్స్ రంగంలో వ్యూహాత్మక విస్తరణకు ముఖ్యమైన అడు గు అన్నారు. ఈ ఒప్పందం కింద ఎల్గి భారత్లో డివిపి యొక్క ప్రోప్రైటరీ వాక్యూమ్ ప్రొడక్టులను మాన్యుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కెటింగ్ చేస్తుందని తెలిపారు.