18 August, 2025 | 3:03 PM
18-08-2025 01:26:53 PM
85 వేల క్యూసెక్కుల నీటి విడుదల...
నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar Project) 13 వరద గేట్ల ద్వారా 85000 వేల క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ సోలోమన్(Project EE Solomon) తెలిపారు.
18-08-2025