3 July, 2026 | 11:19 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాసం

17-06-2025 05:49 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని గ్రామ కార్యదర్శి వైకుంఠం సూచించారు. విద్యార్థులకు అక్షరాలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు రాచకొండ స్వప్న, తిరుపతమమ్మ, రమా శ్రీ, అంగన్వాడి ఆయలు, తదితరులు పాల్గొన్నారు.