17-06-2025 05:42:16 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్(Nirmal District) పట్టణంలోని రాజరాజేశ్వర ఆలయంలో మంగళవారం గిరి ప్రదర్శన కావడి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆన్లైన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం నిర్వహించిన తర్వాత కావడిసేవ నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి శనిగరపు చిన్నయ్య నిర్వాకులు కిషన్ అనిల్ దినేష్ రితీష్ తదితరులు పాల్గొన్నారు.