calender_icon.png 9 December, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి పడిపూజ

08-12-2025 12:11:16 AM

పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 7 : జిల్లా కేంద్రంలోని రాజేంద్ర నగర్ లోని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు నర్సింహరెడ్డి  నివాసంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.