calender_icon.png 17 July, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మహిపాల్ రెడ్డి

17-07-2025 01:17:40 AM

మనోహరాబాద్, జులై 16 : తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు గృహంలో బుధవారం మనోహరాబాద్ మాజీ సర్పంచ్ చిటుకుల మహిపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.  అనంతరం పలు అంశాలను, సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వివరించడం జరిగింది. ఇందులో మహిపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు వెంకట్ రెడ్డిలుఉన్నారు.