calender_icon.png 7 August, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టియుడబ్ల్యుజె జిల్లా కార్యదర్శిగా మైసా పాపారావు

24-07-2025 10:33:00 PM

ఖమ్మం (విజయక్రాంతి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(Telangana Working Journalists Union) ఖమ్మం జిల్లా కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ మైసా పాపారావును గురువారం వైరాలో జరిగిన టియుడబ్ల్యుజె సభలో ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మైస పాపారావుకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. మైసా పాపారావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలను అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.