27-11-2025 12:02:49 AM
బిచ్కుంద, నవంబర్ 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ,ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు.. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన మల్లికార్జున్ ను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.