18 June, 2026 | 3:38 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •   తెలంగాణ డిజిటల్ క్యాబినెట్   •   అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్ లను పంపిణీ చేశాం: ఎంఈఓ   •   ఏబీవీపీ ఆధ్వర్యంలో డిఇఓ కార్యాలయం ముట్టడి   •   పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మద్ది చంద్రకాంత్ రెడ్డి   •   సీఎం క్యాంప్ ఆఫిస్ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రతి గ్రామంలో డ్వాక్రా భవనాల నిర్మాణం పూర్తి చేయండి: ఎంపీడీవో   •   క్రమశిక్షణతో కృషి చేస్తే లక్ష్యాలు సాధ్యం - గజ్వేల్ సీఐ రవికుమార్   •  

శ్రీశైలం దర్శనానికి వెళ్లి.. పాతాళ గంగలో వ్యక్తి గల్లంతు

02-08-2024 09:47 AM

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): శ్రీశైలం దర్శనానికి వెళ్లిన వ్యక్తి పాతాళ గంగ వద్ద స్నానం చేస్తూ వరద తాకిడికి కొట్టుపోయాడు ఈ ఘటన శుక్రవారం శ్రీశైలం డ్యాం పాతాళ గంగ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా చిట్యాల మండల వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య తన తోటి స్నేహితులతో కలిసి శ్రీశైలం దర్శనానికని వెళ్ళాడు. ఏ క్రమంలో పాతాళ గంగ వద్ద స్నానం చేసేందుకు కిందికి దిగడంతో వరద తాకిడికి గురై వ్యక్తి గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు.