calender_icon.png 15 November, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

15-11-2025 09:24:34 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులకు వైరల్ ఫీవర్(Viral fever) రావడంతో ఇటీవల సాగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు చిన్నారులకు వాంతులు, విరోచనాలు అయినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.