18 July, 2026 | 3:08 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   పోలవరంలో తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి   •  

గంజాయి పట్టివేత

27-10-2024 12:25 AM

హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మేడ్చల్‌లోని కేఎల్‌ఆర్ కాలనీలో అద్దెకు ఉంటున్న విద్యార్థుల గదిలో శనివారం ఉద యం ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐ ఏ సుభాశ్ చందర్‌రావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి 1.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అద్దె భవనం లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రఘుపతి, త్రినేత్ర అనే విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సీలేరు నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు.