18 July, 2026 | 2:47 PM

హెచ్‌సీయూ స్టూడెంట్ యూనియన్ ఎన్నిక

27-10-2024 12:25 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): హోరాహోరీగా జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఎన్నికల్లో విద్యార్థి సంఘం అధ్యక్షు డిగా ఏఎస్‌ఏ, బీఎస్‌ఎఫ్, డీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ ప్యానల్‌కు చెందిన ఉమేష్ అంబేద ్కర్ గెలుపొందారు. అదే ప్యానల్ నుంచి నిహాద్ సులేమాన్ జనరల్ సెక్రటరీగా, ఉపాధ్యక్షుడిగా ఆకాశ్ కుమార్, జాయింట్ సెక్రట రీగా త్రివేణి, కల్చరల్ సెక్రటరీగా కేవీ కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. స్పోర్స్ సెక్రటరీగా మరో ప్యానల్ నుంచి మాంగ్‌పీ ఎన్నికయ్యారు.