13 June, 2026 | 3:04 PM

రెండు చోట్ల 3.2 కిలోల గంజాయి పట్టివేత

03-02-2025 12:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): ఘట్‌కేసర్, నానక్‌రామ్ గూడలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 3.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘట్‌కేసర్‌లో కిలో, నానక్‌రామ్‌గూడలో 1.2 కిలోల గంజాయిని పట్టుకు ని కుమ్మరి గోపి, రంజాన్ అనే వ్యక్తులను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సీఐ నాగరాజు  తదితరులు పాల్గొన్నారు.