8 April, 2026 | 11:25 AM

వివాహిత ఆత్మహత్య

08-12-2024 12:37 AM

జుక్కల్, డిసెంబర్ 7 (విజయక్రాం తి): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో చోటుచేసుకున్నది. ఎస్సై రాజు కథనం మేరకు.. పిట్లం మండలం కంబాపూర్‌లో వివాహిత ఎర్ర మీన(30) శనివారం ఉద యం ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిం ది. సమాచారం అందుకున్న పిట్లం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.