7 April, 2026 | 8:10 PM

పత్తి జిన్నింగ్ లో మాస్ డ్రిల్లింగ్

07-04-2026 06:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని కేదార్నాథ్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో మంగళవారం ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డిఓ రత్న కళ్యాణి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారి నర్సింహారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి విపత్తు నిర్వహణ అధికారులు ఉన్నారు