9 June, 2026 | 1:14 AM

కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించిన మేయర్

09-06-2026 12:00 AM

కరీంనగర్, జూన్ 8 (విజయక్రాంతి): నగరంలోని 42వ డివిజన్లో గల చారిత్రక కపిలేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో 32 లక్షల వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సోమవారం ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి, ఆలయ కమిటీ సభ్యులు కేశవరెడ్డి, కనకయ్య, శంకరయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు, నాయకులు పాల్గొన్నారు.