03-12-2025 05:08:42 PM
రేగోడు: మండల కేంద్రమైన రేగోడులోని నూతన వైన్ షాప్ ను మెదక్ ఎక్సేంజ్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేసి మందు బాటిల్ లను పరిశీలించారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకలు జరపాలని వైన్ షాప్ నిర్వాహకులకు సూచించినట్లు తెలిసింది. ఎక్సైజ్ పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లిన రిపోర్టర్లకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఈ విషయంపై మెదక్ ఎక్సైజ్ సీఐనీ వివరణ కోరగా మామూలుగానే విజిట్ చేస్తారని తెలిపారు.