సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరికరాలు
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి సింగరేణి వారు వైద్య పరికరాలు అందించడం జరిగినది.
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి నూతన ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సత్తుపల్లి సింగరేణి వారి ఆధ్వర్యంలో సత్తుపల్లి నూతన ప్రభుత్వ ఆసుపత్రికీ వైద్య పరికరాలు అందించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ డాక్టర్ మట్టా దయానంద్.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీఓ, ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, ఆసుపత్రి సూపెరడెంట్ సురేష్ నాయక్, సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్స్, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ ఐనపనూరు కుమారి, ఫయాజ్, మొరిశెట్టి సాంబశివరావు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, హాస్పిటల్ సిబ్బంది, సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.




