15 June, 2026 | 1:32 PM

Breaking News

కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •  

సాయిబాబా గుడి ప్రతిష్ట మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్

25-02-2026 08:32 PM

పెనుబల్లి మండలం - యడ్ల బంజర్ గ్రామం

పెనుబల్లి,(విజయక్రాంతి): యడ్ల బంజర్ గ్రామంలో శ్రీ షిరిడీ సాయి బాబా గుడి ప్రతిష్ట మహోత్సవం సందర్బంగా భక్తులు తో కలిసి పూజా కార్యక్రమం లో మరియు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసి  చైర్మన్ దోమ ఆనంద్,పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వర రావు, సర్పంచ్ రాజిని రాంబాబు,యడ్ల బంజర్  గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.