25 June, 2026 | 3:24 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

సింగరేణి ఆసుపత్రిలో వైద్యసేవలు మెరుగుపరచాలి

06-06-2025 12:00 AM

బెల్లంపల్లి అర్బన్, జూన్ 5: సింగరేణిలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు  నిరసన దీక్ష చేపట్టి డైరెక్టర్ (పా)  కొప్పుల వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు.

దాని ప్రతిని   బెల్లంపల్లి ఏరి యా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మధు కుమార్ కి గురువారం  బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో  టీబిజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్  మల్ రాజ్ శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ నాయకులు అనుముల సత్యనారాయణ, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి రవుఫ్, సభ్యులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.