calender_icon.png 29 August, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులపై సమావేశం

29-08-2025 04:35:57 AM

నకిరేకల్ ఆగస్టు 28(విజయ క్రాంతి) : పలు అభివృద్ధి పనులపై, కార్యాచరణ పై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గ వ్యాప్తంగా తహసిల్దార్, ఎంపీడీవో, ఇరిగేషన్ అధికారులతో గురువారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, తహశీల్దార్ యాదగిరి, ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు,వెంకటేశ్వరరావు, అధికారులు  పాల్గొన్నారు.