29-08-2025 04:37:07 AM
ఆలేరు, ఆగస్టు 28 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డు లో 2.75.00 లక్షలు వ్యయంతో నూతన గోదాము నిర్మాణం కోసం శంకు స్థాపన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఐనాల చైతన్య మహేందర్, కార్యదర్శి వి పద్మజ లు ఆహ్వానించారు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మార్కెట్ యార్డు రైతులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళుతుందని మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి కోల్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామన్నారు.
ఎజాజ్, జనగాం ఉపేందర్ రెడ్డి, కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, ఎగిడి శ్రీశైలం, యాదగిరి, మల్లెల శ్రీకాంత్, కూల్ల నర్సింలు, సిద్ధులు, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు మరియు పాలకవర్గ సభ్యులు తండ పాండురంగం, ఎగిడి యాదగిరి, చిలికి కిష్టయ్య, సిలువేరు బాలరాజు, మాడోతు విట్టల్ నాయక్, మహమ్మద్ నసీరుద్దీన్, ధీరావత్ పట్టు నాయక్, మోతే మైసయ్య, పుచ్చుల జహంగీర్, శివరాత్రి దానయ్య, సముద్రాల సత్యనారాయణ, ఇల్లందుల మల్లేశం, మొగులగాని మల్లేశం మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.