calender_icon.png 25 September, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కార్యాలయంలో సభ్యత్వ నమోదు

24-09-2025 10:21:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవన్లో వివిధ శాఖలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగుల నుంచి సభ్యత్వాన్ని స్వీకరించి సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోజుద్దీన్ విరసం తల్లి నిజాముద్దీన్ ఎజాస్ ఇర్ఫాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.