మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
04-06-2026 01:54 AM
కొత్తపల్లి, జూన్ 3 (విజయక్రాంతి): శాతవాహన యూనివర్శిటీ విద్యార్థులు బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో కరికే మహేష్, వరుణ్, శివాజీ, అశోక్, ప్రవీణ్, లక్ష్మణ్, శ్రీధర్, మహేశ్వరి, లక్ష్మీ, ప్రేమ్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.






