1 July, 2026 | 1:28 PM

గంగమ్మకు క్షీరాభిషేకం

16-01-2025 02:11 AM

మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. తొలిరోజు 1.65కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా మంగళవారం ఈ సంఖ్య మరింత పెరిగింది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా 3.5కోట్ల మంది భక్తులు పవిత్రస్నానాలు చేశారు. ఈ క్రమంలోనే కిన్నెర అఖారాకు చెందిన సాధ్వి గంగమ్మకు పాలతో అభిషేకం చేశారు.