calender_icon.png 23 January, 2026 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనూ బాకర్‌కు మంత్రి అభినందనలు

10-08-2024 12:27:29 AM

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న షూటర్ మనూ బాకర్‌కు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. తన అసాధారణ ప్రతిభ, కృషి, అంకితభావం యావత్ దేశం గర్వపడేలా చేశాయని కొనియాడారు. మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.